Earrings: వెస్ట్రన్ వేర్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్.. ఈ ట్రెండీ ఇయర్ రింగ్స్!
woman-life Jul 27 2025
Author: Rajesh K Image Credits:Pinterest
Telugu
డైమండ్ రింగ్స్
వెస్ట్రన్ లుక్‌కి స్టయిలిష్ టచ్ ఇవ్వాలంటే.. డైమండ్ రింగ్స్ స్టైల్‌లో ఉండే చెవి రింగులు బెస్ట్ ఛాయిస్. ఇవి పలు సైజులలో లభ్యమవుతుండటంతో, మీ లుక్‌కి తగ్గట్లుగా ఎంచుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
గోల్డ్ ఇయర్ రింగులు
సింపుల్ అండ్ స్టైలీష్ గా కనిపించాలంటే ఈ సింపుల్ గోల్డ్ ఇయర్ రింగులు ఫర్ఫెక్ట్. ఇవి క్రాప్ టాప్స్‌కి లేదా ఇండో-వెస్ట్రన్ వేర్‌కి బెస్ట్ చాయిస్.
Image credits: Pinterest
Telugu
ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్
మోడ్రన్ వెస్ట్రన్ దుస్తులకు చక్కగా సరిపడేది ఫ్లవర్ డిజైన్ గోల్డ్ ఇయర్ రింగ్స్. ఇవి కేవలం ₹500కి లభ్యమవుతున్నాయి.
Image credits: Pinterest
Telugu
బోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్
జీన్స్, టాప్‌లకు క్లాసీ లుక్ ఇవ్వాలంటే బోల్డ్ గోల్డ్ ఇయర్ రింగులు బెస్ట్ చాయిస్. డిఫరెంట్ డిజైన్లలో ఇవి ఈజీగా లభ్యమవుతాయి. మార్కెట్లో ఇవి పలు డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి
Image credits: Pinterest
Telugu
మల్టీ లేయర్ చెవి రింగులు
మల్టి లేయర్ చెవి రింగులు మీ క్యాజువల్ లుక్‌కి గ్లామర్ టచ్ అందిస్తాయి. షర్ట్‌లు, ఫ్యాషన్ టాప్‌లతో పర్‌ఫెక్ట్ కంపానియన్ అని చెప్పవచ్చు.