మెంతుల్లో పోషకాలు చాలా ఉంటాయి. ఈ గింజలను రాత్రి పూట నానపెట్టి ఉదయాన్నే ఆ మెంతుల నీటిని తాగినా, లేదా ఆ గింజలు తిన్నా, మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటే నానబెట్టిన అవిసె గింజలను తినండి. అవిసె గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ , ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయి.
గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
గుమ్మడి గింజలను నీటితో లేదా బెల్లంతో కలిపి తినవచ్చు. ఇవి కాకుండా ఓట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
ఈ మూడు గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల అవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
ఇవి రోజూ తింటే ముఖంపై ముడతలే రావు
మహిళల్లో ఐరన్ లోపిస్తే ఏమౌతుంది?
పాదాలకు అందాన్ని తెచ్చే మెహందీ డిజైన్స్
58 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని అందం.. మాధురి దీక్షిత్ బ్యూటీ సీక్రెట్?