Woman

ఉంగరాల జుట్టు వారికి ది బెస్ట్ హెయిర్ స్టైల్స్

హై పోనీ టైల్..

సింపుల్ గా కనపడాలి అంటే.. ప్లీట్స్ హై పోనీ టైల్ ట్రై  చేయవచ్చు. ముందు ప్లీట్స్ వేసి,వెనక హై పోనీ టైల్ వేసుకోవచ్చు.

 

 

లాంగ్ ప్లీట్స్ యాక్సెసరీస్ హెయిర్ స్టైల్

సైడ్ నుండి బాల్ పట్టి లాంగ్ ప్లీట్స్ యాక్సెసరీస్ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. గోటా, ఫ్లవర్ యాక్సెసరీస్ యాడ్ చేయండి.

మెస్సీ లో బన్ హెయిర్ స్టైల్

స్లీక్ బన్ ట్రెండీగా ఉంది, కానీ కర్లీ హెయిర్ కి మెస్సీ లో బన్ బాగుంటుంది. చీర కట్టుకున్నప్పుడు చాలా  బాగుంటుంది.

వేవీ కర్ల్స్ హెయిర్ స్టైల్

కర్లీ హెయిర్ కి వేవీ కర్ల్స్  బాగుంటాయి. చేయడం కూడా సులువు. కర్లీ హెయిర్ అందం మరింత పెరుగుతుంది.

సెంటర్ పార్టింగ్ క్లిప్ టక్కింగ్ హెయిర్ స్టైల్

సారీ, సూట్, ఇండియన్ గౌన్ లకి సెంటర్ పార్టింగ్ క్లిప్ టక్కింగ్ హెయిర్ స్టైల్ క్లాసీగా, అందంగా ఉంటుంది. త్వరగా చేసుకోవచ్చు.

ఫ్రెంచ్ సైడ్ ప్లీట్స్ హెయిర్ స్టైల్

సింపుల్ గా, అందంగా ఉండాలంటే సల్వార్ సూట్ మీద ఈజీ ఫ్రెంచ్ సైడ్ ప్లీట్స్ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. స్టైలిష్ లుక్ వస్తుంది.

ఇంత అందమా? నయనతార ఏం తింటుందో తెలుసా?

హైట్ తక్కువగా ఉన్న అమ్మాయిలకు ఈ చీరలు బెస్ట్ ఆప్షన్

మందార పువ్వును ముఖానికి పెడితే ఏమౌతుందో తెలుసా

ముక్కుపై నల్ల మచ్చలు పోవడానికి ఇదొక్కటి చేస్తే చాలు