హెవీ మెహందీ డిజైన్స్ ఇష్టం లేకుంటే ఇలా సింపుల్ డిజైన్ ట్రై చేయండి. ఇది చేతులను చాలా అందంగా చూపిస్తుంది.
మీకు మండల ఆర్ట్ మెహందీ వేయడం వస్తే.. ఈ ఫ్లోరల్ మెహందీ డిజైన్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది.
క్లిష్టమైన డిజైన్లు వద్దు అనుకుంటే ఇలా సింపుల్ డిజైన్ తో ముగించండి.
మండల ఆర్ట్ మెహందీ డిజైన్ చాలా బాగుంటుంది. నిండుగా కనిపిస్తుంది.
పెళ్లిళ్లు, పార్టీలకు ఇలాంటి మెహందీ డిజైన్ ట్రై చేయండి. చాలా అందంగా ఉంటుంది.
ఈ చీర కట్టుకుంటే మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది!
మహిళలు కాలి మెట్టెలను ఎప్పుడు మార్చాలో తెలుసా?
Vanki Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
Mehendi Designs: మహిళల మనసు దోచే మెహందీ డిజైన్లు.. చూసేయండి!