Telugu

ఇవి తింటే, మీ అందం పెరగడం పక్కా

Telugu

బాదం, వాల్ నట్స్

బాదం, వాల్ నట్స్ లో కొలాజెన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మన అందం పెంచుకోవడానికి సహాయపడతాయి.

Image credits: unsplash
Telugu

టమాట

పోషకాలతో నిండిన టమాటాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కోలాజెన్ పెంచుతుంది, చర్మాన్ని అందంగా మారుస్తుంది.

Image credits: unsplash
Telugu

అవకాడో

యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-E ఉన్న ఆవకాడో ఆరోగ్యానికి, చర్మానికి చాలా మంచిది.

Image credits: unsplash
Telugu

సిట్రస్ పండ్లు

విటమిన్ సి ఉన్న సిట్రస్ పండ్లు కోలాజెన్ పెంచుతాయి. శరీరం కోలాజెన్‌ని గ్రహించే శక్తిని పెంచుతాయి.

Image credits: unsplash
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లిలో సల్ఫర్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇది కోలాజెన్ పెంచడానికి సహాయపడుతుంది.

Image credits: unsplash
Telugu

ఆకుకూరలు

క్లోరోఫిల్ ఉన్న ఆకుకూరలు, పాలకూర, బ్రోకలీ కోలాజెన్ పెంచుతాయి. ఇవి చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి.

Image credits: unsplash

kitchen tips: ఈ టిప్స్ పాటిస్తే.. కిచెన్ లో దుర్వసన చిటికెలో పోతుంది

Skin care: నిమ్మకాయతో మెరిసే చర్మం మీ సొంతం.. ఎలా వాడాలో తెలుసా?

Blouse Designs: మీ అందాన్ని పెంచే.. ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్లు..

ట్రెడిషనల్ వేర్ కు సూటయ్యే హెయిర్ స్టైల్స్.. ఈ జడతో అందం రెట్టింపు..