Telugu

కిచెన్ సింక్ శుభ్రంగా ఉండాలంటే ఇవి చేస్తే చాలు!

Telugu

వేడి నీళ్లు

మురికి, చెత్త పేరుకుపోవడం వల్ల కిచెన్ సింక్ మూసుకుపోతుంది. వేడినీటితో పేరుకుపోయిన చెత్తను తేలికగా తొలగించవచ్చు.

Image credits: Getty
Telugu

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ కలిపి సింక్‌లో పోయాలి. సింక్‌లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

Image credits: Getty
Telugu

ఉప్పు

వేడినీటిలో ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తర్వాత డ్రైన్‌లో పోయాలి. కొంత సేపు అలాగే ఉంచి.. నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

Image credits: Getty
Telugu

ప్లంగర్ వాడకం..

ప్లంగర్ తో కిచెన్ సింక్ లోని అడ్డంకిని తేలికగా తొలగించవచ్చు.  

Image credits: Getty
Telugu

డ్రైన్ క్లీనర్

డ్రైన్ శుభ్రం చేయడానికి క్లీనర్లు వాడవచ్చు. వీటితో కిచెన్ సింక్ తేలికగా శుభ్రం అవుతుంది.  

Image credits: Getty
Telugu

వెట్ డ్రై వాక్యూమ్

ప్లంగర్ లాంటి మరో పరికరం వెట్ డ్రై వాక్యూమ్. ఈ వాక్యూమ్ క్లీనర్‌తో సింక్‌లోని చెత్తను తేలికగా తొలగించవచ్చు.

Image credits: Getty
Telugu

వెనిగర్

వెనిగర్‌తో కూడా మూసుకుపోయిన సింక్ ను శుభ్రం చేయవచ్చు. సింక్‌లో వెనిగర్ పోసి కొంత సేపు అలాగే ఉంచాలి. తర్వాత కడిగేయాలి.

Image credits: Getty

Lizards: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు!

Skin Care: చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఈ పండ్లు తింటే చాలు!

ఇలా చేస్తే.. 2 రోజుల క్రితం చేసిన చపాతీలు కూడా మెత్తగా మారిపోతాయి!

Glowing Skin: ముఖం బంగారంలా మెరిసిపోవాలంటే ఈ ఒక్క ఫేస్ ప్యాక్ చాలు!