కిచెన్‌లోని కొన్ని వస్తువులను ఉపయోగించి కూడా గ్యాస్ స్టవ్‌ను శుభ్రం చేయవచ్చు. అవేంటో చూద్దాం.
నిమ్మరసం ఉపయోగించి ఏ మరకనైనా సులభంగా తొలగించవచ్చు. డిష్ వాష్ లో నిమ్మరసం కలిపి స్టవ్ పై రుద్దితే సరిపోతుంది.
వెనిగర్ ను ఉపయోగించి కూడా మరకలను తొలగించవచ్చు. కొద్దిగా వెనిగర్‌ను గ్యాస్ స్టవ్‌పై చల్లిన తర్వాత కొంతసేపు అలాగే ఉంచి తర్వాత క్లీన్ చేయాలి.
స్పాంజిలో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ తీసుకొని గ్యాస్ స్టవ్‌పై బాగా రుద్ది కడిగితే సరిపోతుంది.
వెనిగర్‌లో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి గ్యాస్ స్టవ్‌పై బాగా రుద్దాలి. కొంతసేపు అలాగే ఉంచి ఆ తర్వాత క్లీన్ చేయాలి.
గ్యాస్ స్టవ్ వాడిన తర్వాత దాన్ని శుభ్రంగా ఒక క్లాత్ తో తుడుచుకోవాలి. మరకలు పడిన వెంటనే తుడిస్తే ఈజీగా పోతాయి.
Bed Bugs Control Tips: ఇలా చేస్తే మంచాలు, సోఫాల్లో ఒక్క నల్లి ఉండదు!
Sink Cleaning Tips: కిచెన్ సింక్ శుభ్రంగా ఉండాలంటే ఇవి చేస్తే చాలు!
Lizards: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు!
Skin Care: చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఈ పండ్లు తింటే చాలు!