Telugu

ఇలా చేస్తే మంచాలు, సోఫాల్లో ఒక్క నల్లి ఉండదు!

Telugu

మంచాలను శుభ్రంగా..

నల్లులు ఎక్కువగా మంచాలు, సోఫాల్లో ఉంటాయి. కాబట్టి మంచాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

Image credits: Getty
Telugu

దుప్పట్లు, దిండ్లు

మంచాలు, పరుపులు, దుప్పట్లు, దిండ్లు వంటివి తరచుగా శుభ్రం చేసుకోవాలి.

Image credits: Getty
Telugu

పాత వస్తువులు

పాత వస్తువుల ద్వారా నల్లులు ఇంట్లోకి వస్తాయి. పాత పరుపులు, ఫర్నీచర్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Image credits: Getty
Telugu

పాత పరుపులు..

పాత పరుపుల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా నల్లులు లోపలికి వెళ్లి గుడ్లు పెడతాయి.

Image credits: Getty
Telugu

ఎండలో ఆరబెట్టాలి

పరుపులను బాగా శుభ్రం చేసి.. ఎండలో ఆరబెట్టాలి. దానివల్ల నల్లులను నివారించవచ్చు.  

Image credits: Getty
Telugu

రసాయనాలు వద్దు

నల్లులను తరిమికొట్టడానికి రసాయనాలు వాడద్దు. పుదీనా, యూకలిప్టస్, కర్పూరం, వేప వంటివి వాడచ్చు.

Image credits: Getty
Telugu

స్టీమ్ క్లీనర్

ఎక్కువ వేడిని నల్లులు తట్టుకోలేవు. స్టీమ్ క్లీనర్ తో శుభ్రం చేయడం ద్వారా వాటిని తరిమికొట్టచ్చు.

Image credits: Getty

Sink Cleaning Tips: కిచెన్ సింక్ శుభ్రంగా ఉండాలంటే ఇవి చేస్తే చాలు!

Lizards: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు!

Skin Care: చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఈ పండ్లు తింటే చాలు!

ఇలా చేస్తే.. 2 రోజుల క్రితం చేసిన చపాతీలు కూడా మెత్తగా మారిపోతాయి!