సినీ ప్రియులు తప్పక చూడాల్సిన ప్రదేశం రామోజీ ఫిల్మ్ సిటీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోలలో ఒకటైన ఫిల్మ్ సిటీలో రోజంతా గడపవచ్చు.
Image credits: Freepik
Telugu
2. చార్మినార్ , లాడ్ బజార్
హైదరాబాద్ అంటే చార్మినార్ ప్రత్యేకం. నగర చరిత్రను ప్రతిబింబించే అద్భుతమైన కట్టడంతో పాటు దాని పక్కనే ఉన్న లాడ్ బజార్ గాజులు, ముత్యాలు, స్ట్రీట్ ఫుడ్ అద్బుతంగా ఉంటాయి.
Image credits: Freepik
Telugu
3.హుస్సేన్ సాగర్
సాయంత్రం ప్రశాంతంగా గడపాలనుకుంటే హుస్సేన్ సాగర్ సరైన ప్రదేశం. నెక్లెస్ రోడ్డు అద్భుతమైన అనుభూతిని పంచుతుంది.
Image credits: Freepik
Telugu
4. గోల్కొండ కోట
గోల్కొండ కోట ఇక్కడి చరిత్రను చెబుతుంది. అద్భుతమైన నగర దృశ్యాలను ఇక్కడి కోటపై నంచి కూడా చూడవచ్చు. ఎకో-పాయింట్, సొరంగాలు కొత్త అనుభూతి కలిగిస్తాయి.
Image credits: Freepik
Telugu
5. శిల్పారామం
హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం కళలు, చేతిపనులు, గ్రామం సంస్కృతి, సృజనాత్మకతను మీకు చూపిస్తుంది. ప్రత్యక్ష ప్రదర్శనలు, చేతితో తయారు చేసిన కళాకృతులు ఆకట్టుకుంటాయి.
Image credits: Freepik
Telugu
6. దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్
జూబ్లీహిల్స్ సమీపంలోని దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్ ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉంది. సరస్సు ఒడ్డున కేఫ్‌లు, తేలియాడే వంతెన, సాహస క్రీడలు మస్తు మజాను పంచుతాయి.
Image credits: Freepik
Telugu
7. The Iron Hill Café or Heart Cup Coffee (Nightlife & Chill)
మంచి సాయంత్రం గడపడానికి హైదరాబాద్‌లో ప్రసిద్ధ కేఫ్‌లు, పబ్‌లు ఉన్నాయి. శీతల పానీయాలతో పాటు మంచి ఫుడ్ తో మ్యూజికల్ నైట్ ను వీటిలో ఎంజాయ్ చేయవచ్చు.