Telangana

హైదరాబాద్ లో కిలో రూ.50 కంటే ఎక్కువ రేటున్న కూరగాయలివే...

Image credits: Getty

బెంబేలెత్తిస్తున్న కూరగాయల ధరలు

Vegetable Price in Hyderabad : కూరగాయల ధరలు ప్రస్తుతం మండిపోతున్నాయి. దీంతో మార్కెట్ కు వెళ్లాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్కసారి వెళితే జేబుకు చిల్లు పడుతోంది.

Image credits: Getty

హైదరాబాద్ లో కూరగాయల ధరలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పరిస్థితి మరీ దారుణంగా వుంది. ఏ మార్కెట్ లో చూసినా ధరలు మామూలుగా లేవు. కొన్ని కిలో రూ.50 కంటే ఎక్కువ ధర వున్నాయి. 

Image credits: Getty

టమాటాా తగ్గినా ఉల్లి తగ్గట్లే

కొద్దిరోజుల క్రితంవరకు కేవలం టమాటా,ఉల్లిపాయలు మాత్రమే ఎక్కువ ధర వుండేవి... ఇప్పుడు టమాటా ధర తగ్గగా మిగతా కూరగాయల ధరలు పెరిగాయి. 
 

Image credits: Freepik

ప్రస్తుతం హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎలా?

ప్రస్తుతం హైదరాబాద్ లో కూరగాయల ధరలు ఎలా వున్నాయో చూద్దాం. 50 రూపాయల కంటే ఎక్కువ ధర వున్న కూరగాయలేమిటో తెలుసుకుందాం. 
 

Image credits: Image: Freepik

ఉల్లిపాయల ధర ఎంతుందంటే?

చాలారోజులుగా ఉల్లి ధర మండిపోతోంది. ఇప్పటికీ కిలో టమాటా రూ.70‌-80 పలుకుతోంది. టమాటా మాత్రం దిగొచ్చి కిలో రూ.25-30 పలుకుతోంది. 
 

Image credits: Freepik

ఘాటెక్కిన పచ్చిమిర్చి

పచ్చిమిర్చి ధర కూడా బాగా పెరిగింది.హైదరాబాద్ లో కిలో పచ్చిమిర్చి రూ.55-60 పలుకుతోంది. 

Image credits: Getty

ఆలుగడ్డలు ఆకాశాన్నంటాయి

బంగాళాదుంప ధర కూడా ఎక్కువగా వుంది. కిలో రూ.50-60 పలుకుతోంది. 
 

Image credits: Pixabay

కిలో క్యాాప్సికమ్ ధర...

కిలో క్యాప్సికమ్ ధర హైదరాబాద్ లో 50 రూపాయల పైనే వుంది. 
 

Image credits: Freepik

చిక్కుడు ధర

చిక్కుడు కూడా చాలారోజులుగా ఎక్కువ ధర కలిగివుంది. ప్రస్తుతం చిన్న చిక్కుడు, పెద్ద చిక్కుడు ఏదయినా రూ.50 కి పైగానే రేటు వుంది. 

Image credits: Getty

క్యా'రేట్'


క్యారెట్ ధర కూడా కిలో రూ.50-60 మధ్య నడుస్తోంది.  వంకాయలు, బెండకాయలు వంటి కూరగాయల ధర కూడా రూ.50 కి అటుఇటుగా వున్నాయి. 

Image credits: Getty

ఆకుకూరల సంగతి అంతే...

ఆకుకూరల ధరలు కూడా అలాగే వున్నాయి. ఏది కొనాలన్నా సామాన్యుడు భయపడేలా ధరలు వున్నాయి. 

Image credits: Getty

ఏపీ, తెలంగాణ యువతకు లక్కీ ఛాన్స్ : SBI బ్యాంకులో 13,735 ఉద్యోగాలు

హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా వున్నాయో తెలుసా?