Telangana

తెలంగాణ ధనవంతుల్లో ఆ కులానికి చెందిన వారే అధికం.. టాప్‌10లో ఏకంగా

Image credits: AI Generated Photo

అత్యధికంగా వారే

తెలంగాణలో రెడ్డి కులానికి చెందిన వారే అత్యధికంగా ధనవంతుల జాబితాలో ఉన్నారు. టాప్‌10 రిచెస్ట్‌ పీపుల్స్‌లో 7గురు రెడ్డి కులానికి చెందిన వారే ఉండడం విశేషం. 
 

Image credits: Getty

టాప్‌ 20లో

ఇక టాప్‌ 20 ధనవంతుల జాబితిలో 11 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అంటే సుమారు 55 శాతం వారే అన్నమాట. 
 

Image credits: Getty

టాప్‌ 30లో..

టాప్‌ 30 ధనవంతుల జాబితలో ఏకంగా 14 మంది రెడ్డి కులం వారే ఉన్నారు. అంటే 47 శాతం వారే. 
 

Image credits: Getty

టాప్‌ 50లో

టాప్‌ 50 ధనంతుల జాబితాలో 21 మంది అంటే సుమారు 42 శాతం మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడం విశేషం. 
 

Image credits: Getty

టాప్‌ 70లో

మొదటి 70 మంది ధనవంతుల్లో 39 శాతం మంటే 27 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. 
 

Image credits: Getty

టాప్‌ 110లో

తెలంగాణలో అత్యంత ధనవంతుల్లో 110 మందిని తీసుకుంటే వారిలో 34 శాతం మంది అంటే 31 శాతం రెడ్డి సామాజానికి వర్గానికి చెందిన వారే ఉన్నారు. 
 

Image credits: Our own

110 మంది ఆదాయం

తెలంగాణలో 110 మంది రెడ్డి సామాజానిక వర్గానికి చెందిన వారి అధికారిక ఆస్తుల విలువ అక్షరాల రూ. 1000 కోట్లు. అనధికారికంగా ఇంకా ఎంత ఉంటుందో. 
 

Image credits: Our own

టమాటాలు అమ్మి కోట్ల సంపాదన ... తెలంగాణ రైతు సక్సెస్ స్టోరీ

హైదరాబాద్ లో కిలో రూ.50 కంటే ఎక్కువ రేటున్న కూరగాయలివే...

ఏపీ, తెలంగాణ యువతకు లక్కీ ఛాన్స్ : SBI బ్యాంకులో 13,735 ఉద్యోగాలు

హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా వున్నాయో తెలుసా?