Telugu

Smart Devices: స్మార్ట్ డివైజ్ లు వాడేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయకండి

Telugu

పాస్‌వర్డ్

మీ స్మార్ట్ డివైజ్‌లకు ఈజీ పాస్‌వర్డ్‌లు పెట్టకూడదు. అక్షరాలు, నంబర్లు, సింబల్స్ కలిపి స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి.

Image credits: Getty
Telugu

మరింత భద్రత కోసం..

మీ డివైజ్‌లను మరింత సురక్షితంగా మార్చుకోవడానికి 'టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్' ఫీచర్‌ను తప్పకుండా ఆన్ చేసుకోండి.

Image credits: Getty
Telugu

అప్‌డేట్ చేయడం మర్చిపోవద్దు

ఇంట్లో వాడే స్మార్ట్ డివైజ్‌లను కంపెనీలు అప్‌డేట్స్ పంపినప్పుడు వెంటనే అప్‌డేట్ చేయాలి. దీన్ని అస్సలు ఆలస్యం చేయొద్దు.

Image credits: Getty
Telugu

వై-ఫై భద్రత ముఖ్యం

మీరు వాడే వై-ఫై కనెక్షన్‌ కూడా చాలా ముఖ్యం. దానికి కూడా స్ట్రాంగ్ పాస్‌వర్డ్ సెట్ చేసుకోవడం ద్వారా దాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

నెట్‌వర్క్ విషయంలో జాగ్రత్త

మీ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి పర్సనల్ డివైజ్‌లు వాడే నెట్‌వర్క్‌లో స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కనెక్ట్ చేయకపోవడం మంచిది. వీలైతే వాటికి వేరే నెట్‌వర్క్ వాడండి.

Image credits: Getty
Telugu

సెట్టింగ్స్ చెక్ చేసుకోండి

మీ స్మార్ట్ డివైజ్‌ల సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అవసరం లేని లొకేషన్ ట్రాకింగ్, రికార్డింగ్ వంటి ఫీచర్లను ఆఫ్ చేయడం మంచిది.

Image credits: Getty
Telugu

ప్రైవసీ చాలా ముఖ్యం

ఇంట్లో స్మార్ట్ డివైజ్‌లను అమర్చేటప్పుడు ప్రైవసీకి భంగం కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కిటికీలు, డోర్ల వంటి ప్రదేశాల్లో వాటిని పెట్టడం మానుకోవాలి.

Image credits: Getty

వీటితో ఇల్లు తుడిస్తే చాలు.. బొద్దింకలు, బల్లులు పరార్

Kitchen Hacks: ఈ వస్తువులను ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టకూడదు!

Kitchen Hacks: కిచెన్ లో ఎక్కువరోజులు వాడకూడని వస్తువులు ఇవే!

Tips to Get Rid of Rats: ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండకూడదంటే ఇలా చేయండి!