Tech News
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 62,999కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 52 శాతం డిస్కౌంట్‌తో రూ. 29,999కి లభిస్తోంది.
కాగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో ఈ టీవీని రూ. 27,500కి సొంతం చేసుకోవచ్చు.
ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీ అల్ట్రా హెచ్‌డీ 4కే రిజల్యూషన్‌తో కూడిన 55 ఇంచెస్ స్క్రీన్‌ను అందించారు. 3840 X2160 పిక్సెల్స్ స్క్రీన్‌ను ఇచ్చారు.
ఈ టీవీలో 40 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌ను అందించారు. అలాగే ఈ స్మార్ట్ టీవీలో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను ఇచ్చారు.
మంచి ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం ఇందులో సినిమాటిక్ సౌరండ్ సౌండ్ ఫీచర్‌ను అందించారు. డాల్బీ ఆడియో, 5 సౌండ్ మోడ్స్ ఈ టీవీ ప్రత్యేకత.
ఈ టీవీలో 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌ను అందించారు. అలాగే ఇందులో బిల్ట్ ఇన్ గ్రాఫిక్ యూనిట్‌ను ఇచ్చారు. 2.4 జీహెచ్‌జెడ్ + 5 జీహెచ్‌జెడ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైని అందించారు.