రంగులే.. రంగులు. ఇకపై వాట్సాప్‌ మరింత సరికొత్తగా..

Tech News

రంగులే.. రంగులు. ఇకపై వాట్సాప్‌ మరింత సరికొత్తగా..

Image credits: FREEPIK
<p>యూజర్లు తమకు నచ్చినట్లు చాట్‌ థీమ్‌ను మార్చుకునే అవకాశం కల్పించింది వాట్సాప్‌. అలాగే రంగులతో చాట్‌ బబుల్‌ను కూడా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. </p>

అందుబాటులోకి కొత్త ఫీచర్‌

యూజర్లు తమకు నచ్చినట్లు చాట్‌ థీమ్‌ను మార్చుకునే అవకాశం కల్పించింది వాట్సాప్‌. అలాగే రంగులతో చాట్‌ బబుల్‌ను కూడా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. 

Image credits: FREEPIK
<p>ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు చాట్‌ థీమ్‌లను తమ చాట్‌కు యాడ్‌ చేసుకోవచ్చు. ఇందులో 30 రకాల వాల్‌పేపర్‌ ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి.</p>

చాట్‌థీమ్స్‌

ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు చాట్‌ థీమ్‌లను తమ చాట్‌కు యాడ్‌ చేసుకోవచ్చు. ఇందులో 30 రకాల వాల్‌పేపర్‌ ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

Image credits: Shutterstock
<p>మీ ఫోన్‌లో తీసిన ఫొటోలను కూడా చాట్‌ థీమ్‌గా సెట్ చేసుకోవచ్చు. గ్యాలరీలోని ఫొటోలను చాట్ థీమ్ గా సెలక్ట్ చేసుకోవచ్చన్నమాట. </p>

ఫొన్ లో ఫొటోలు కూడా..

మీ ఫోన్‌లో తీసిన ఫొటోలను కూడా చాట్‌ థీమ్‌గా సెట్ చేసుకోవచ్చు. గ్యాలరీలోని ఫొటోలను చాట్ థీమ్ గా సెలక్ట్ చేసుకోవచ్చన్నమాట. 

Image credits: Getty

చాట్‌ బబుల్‌ని కూడా

ఇక చాట్‌ బబుల్‌ని కూడా మనకు నచ్చిన రంగులోకి మార్చుకోవచ్చు. సాధారణంగా మనం పంపే మెసేజ్‌లు ఆకుపచ్చ రంగుల్లో.. మనకు పంపే మెసేజ్‌లు తెలుపు రంగులో కనిపిస్తాయి.

Image credits: Getty

నచ్చిన రంగులోకి

అయితే ఈ రంగులను మీకు నచ్చినట్లు మార్చుకోచ్చు. చాటింగ్‌ మరింత కలర్‌ ఫుల్‌గా చేసేందుకే వాట్సాప్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 

Image credits: Getty

ఎలా సెట్ చేసుకోవాలంటే

ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్స్‌లోకి వెళ్లి, డీఫాల్ట్‌ చాట్‌ థీమ్‌ను సెలక్ట్‌ చేసుకొని మార్చుకోవచచు. ఈ ఫీచర్స్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయ్‌. 

Image credits: Pexels

మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా.. ఈ కొత్త ఫీచర్లను గమనించారా.?

ఒకే వాట్సాప్‌లో రెండు ఖాతాలు ఎలా వాడాలో తెలుసా.? వెరీ సింపుల్‌...

గూగుల్‌ మ్యాప్స్‌లో ఈ ఫీచర్స్‌ గురించి మీకు అస్సలు తెలిసి ఉండవు

ఇండియాలో బుల్లెట్ ట్రైన్ పరుగులు ఎప్పుడు? దాని ప్రత్యేకతలేంటో తెలుసా?