ఒకే వాట్సాప్‌లో రెండు ఖాతాలు ఎలా వాడాలో తెలుసా.? వెరీ సింపుల్‌...
Telugu

ఒకే వాట్సాప్‌లో రెండు ఖాతాలు ఎలా వాడాలో తెలుసా.? వెరీ సింపుల్‌...

డ్యూయల్ సిమ్స్‌
Telugu

డ్యూయల్ సిమ్స్‌

ప్రస్తుతం డ్యూయల్‌ సిమ్‌ ఫోన్‌లు సర్వసాధారణంగా మారాయి. ప్రతీ ఒక్కరూ రెండు సిమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సాప్‌లో మాత్రం ఒకే సిమ్‌ను ఉపయోగించాల్సిన పరిస్థితి. 
 

Image credits: FreePik
లాగవుట్ చేయాల్సి పని
Telugu

లాగవుట్ చేయాల్సి పని

అయితే ఒకవేళ మీ దగ్గర ఉన్న రెండు సిమ్‌లతో వాట్సాప్‌ను ఉయోగించాలంటే ఒక వాట్సాప్‌ లాగవుట్‌ చేసి మరో అకౌంట్ ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. 
 

Image credits: FreePik
ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే
Telugu

ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే

ఇందుకోసమే వాట్సాప్‌ స్విచ్ అకౌంట్స్‌ పేరుతో ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఒకే వాట్సాప్‌లో రెండు అకౌంట్స్‌ను ఏకకాలంలో రన్‌ చేయొచ్చు. 
 

Image credits: stockphoto
Telugu

ఎలాగంటే..

ఇందుకోసం ముందుగా వాట్సాప్‌లో కుడి వైపు కనిపించే త్రీ డాట్స్‌ను సెలక్ట్‌ చేసుకొని సెట్టింగ్స్‌ ఆప్షన్స్‌లోకి వెళ్లి, అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.  
 

Image credits: FreePik
Telugu

యాడ్‌ అకౌంట్‌

ఆ తర్వాత అందులో కనిపించే యాడ్‌ అకౌంట్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే ప్రాసెస్‌ మొదలవుతుంది. 
 

Image credits: FreePik
Telugu

సెకండ్ సిమ్‌ నెంబర్‌

ఆ తర్వాత మీ ఫోన్‌లో ఉన్న రెండో సిమ్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా రెండో అకౌంట్‌ ఓపెన్‌ అవుతుంది.

Image credits: stockphoto
Telugu

స్విచ్‌ అకౌంట్‌

ఈ ప్రాసెస్‌ పూర్తి అయిన తర్వాత పైన త్రీ డాట్స్‌ క్లిక్‌ చేయగానే కనిపించే 'స్విచ్‌ అకౌంట్‌' ఆప్షన్‌ ద్వారా మీకు నచ్చిన ఖాతాలోకి సులభంగా మూవ్‌ అవ్వొచ్చు. 

Image credits: stockphoto

గూగుల్‌ మ్యాప్స్‌లో ఈ ఫీచర్స్‌ గురించి మీకు అస్సలు తెలిసి ఉండవు

ఇండియాలో బుల్లెట్ ట్రైన్ పరుగులు ఎప్పుడు? దాని ప్రత్యేకతలేంటో తెలుసా?

టాప్‌ 10 హైస్పీడ్ మొబైల్‌ ఇంటర్నెట్‌ దేశాలివే.. భారత్‌ స్థానం ఏంటంటే

రూ. 23 వేలకే 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. సూపర్ ఆఫర్‌