Tech News

మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా.. ఈ కొత్త ఫీచర్లను గమనించారా.?

Image credits: FreePik

వినూత్న ఫీచర్లతో

ప్రతీ ఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ ఒకటి. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌లో తాజాగా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. 
 

Image credits: stockphoto

రియాక్షన్‌ ఫీచర్‌

వాట్సాప్‌లో మెసేజ్‌లకు వేగంగా రిప్లై ఇచ్చేందుకు తీసుకొచ్చిన  రియాక్ట్‌  ఫీచర్‌కు కొనసాగింపుగా క్వికర్‌ రియాక్షన్‌ ఫీచర్‌ తెచ్చారు.  ఇన్‌స్టాలో లాగా డబుల్ ట్యాప్ చేసుకోవచ్చు. 

Image credits: FreePik

కెమెరా ఎఫెక్ట్‌..

వీడియోకాల్స్‌లో తీసుకొచ్చిన కెమెరా ఎఫెక్ట్‌ను వాట్సాప్‌ తాజాగా ఫోటోలకు, వీడియోలకు తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు 30 రకాల బ్యాగ్రౌండ్స్‌ను మార్చుకోవచ్చు. 

Image credits: FreePik

స్టిక్కర్‌ ప్యాక్‌ షేర్‌

ఒకేసారి ఎక్కువ మొత్తంలో స్టిక్కర్‌లను పంపించుకోవడానికి వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. స్టిక్కర్‌లను పర్సనల్‌గా పంపుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు బల్క్‌లో పంపే అవకాశం లభించింది. 
 

Image credits: FreePik

సెల్ఫీ స్టిక్కర్స్‌

ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు తమ సెల్పీ ఫొటోలను స్టిక్కర్‌లుగా మార్చుకోవచ్చు. స్టిక్కర్‌లో క్రియేట్‌పై క్లిక్‌ చేసి అప్పటికే తీసుకున్న ఫొటోను అప్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. 
 

Image credits: stockphoto

ఒకే వాట్సాప్‌లో రెండు ఖాతాలు ఎలా వాడాలో తెలుసా.? వెరీ సింపుల్‌...

గూగుల్‌ మ్యాప్స్‌లో ఈ ఫీచర్స్‌ గురించి మీకు అస్సలు తెలిసి ఉండవు

ఇండియాలో బుల్లెట్ ట్రైన్ పరుగులు ఎప్పుడు? దాని ప్రత్యేకతలేంటో తెలుసా?

టాప్‌ 10 హైస్పీడ్ మొబైల్‌ ఇంటర్నెట్‌ దేశాలివే.. భారత్‌ స్థానం ఏంటంటే