Tech News

గూగుల్‌ మ్యాప్స్‌లో ఈ ఫీచర్స్‌ గురించి మీకు అస్సలు తెలిసి ఉండవు

Image credits: Pinterest

స్ట్రీట్ వ్యూ ఫీచర్‌

మ్యాప్స్‌లో ఉండే స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ గ్రౌండ్‌ లెవల్‌ వ్యూని యూజర్లకు అందిస్తుంది. దీంతో యూజర్లు ల్యాండ్‌ మార్క్స్‌ను సింపుల్‌గా తెలుసుకోవచ్చు. 
 

Image credits: Pinterest

ఆఫ్‌లైన్‌ మోడ్‌

నెట్‌ లేని చోట కూడా మ్యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ముందుగా నెట్‌ ఉన్న సమయంలో మనకు కావాల్సిన ప్రదేశానికి సంబంధించి మ్యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంట సరిపోతుంది. 
 

Image credits: Pinterest

రియల్‌ టైమ్‌ లోకేషన్‌

మ్యాప్స్‌లో మీకు రియల్‌ టైమ్‌ లొకేషన్స్‌ చూసుకోవచ్చు. రూట్ ప్రివ్యూ పక్కన ఉన్న థ్రీ డాట్స్‌ను ఎంచుకొని అందులో శాటిలైట్‌, ట్రాఫిక్‌ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 
 

Image credits: Pinterest

వాయిస్‌ కమాండ్స్‌

హే గూగుల్‌ కమాండ్‌తో మ్యాప్స్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. దీంతో డ్రైవింగ్‌ చేస్తూనే మ్యాప్స్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు. 
 

Image credits: Pinterest

ట్రాఫిక్‌ అప్‌డేట్‌

మీరు వెళ్తున్న ప్రదేశంలో ట్రాఫిక్‌ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. రియల్‌ టైమ్‌ ట్రాఫిక్‌ అప్‌డేట్‌ ఫీచర్‌తో ట్రాఫిక్‌ ఎలా ఉందన్న విషయం ముందుగానే తెలుస్తుంది. 
 

Image credits: Freepik

ఇండియాలో బుల్లెట్ ట్రైన్ పరుగులు ఎప్పుడు? దాని ప్రత్యేకతలేంటో తెలుసా?

టాప్‌ 10 హైస్పీడ్ మొబైల్‌ ఇంటర్నెట్‌ దేశాలివే.. భారత్‌ స్థానం ఏంటంటే

రూ. 23 వేలకే 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. సూపర్ ఆఫర్‌

అదిరిపోయే ఫీచర్లతో iQOO 13 ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?