Cricket

జాతీయ జట్టులోకి రాకముందే కోటీశ్వరులైన క్రికెటర్లు

Image credits: Getty

అభిషేక్ శర్మ

2022లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అభిషేక్ శర్మను రూ. 6.50 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది. 2024 లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టాడు.

Image credits: Getty

శుబ్ మన్ గిల్

2019 లో భారత జట్టులోకి అడుగుపెట్టిన శుబ్ మన్ గిల్ ను 2018 ఐపీఎల్ వేలంలో కోలకతా రూ. 1.80 కోట్లకు కొనుగోలు చేసింది.

Image credits: Getty

రియాన్ పరాగ్

2024 లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టిన రియాన్ పరాగ్ ను 2022 లో రాజస్థాన్ రాయల్స్ రూ. 3.8 కోట్లకు కొనుగోలు చేసింది.

 

Image credits: Getty

సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్ 2021 లో భారత జట్టులోకి అడుగుపెట్టాడు. అయితే 2018 ఐపీఎల్ వేలంలో ముంబై అతన్ని రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది.

Image credits: Getty

జస్ప్రీత్ బుమ్రా

2016 లో భారత జట్టులోకి అడుగుపెట్టిన జస్ప్రీత్ బుమ్రాను 2014 లో ముంబై ఇండియన్స్ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది.

Image credits: Twitter

శ్రేయాస్ అయ్యర్

2017 లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టిన శ్రేయాస్ అయ్యర్ ను 2015 లో ఢిల్లీ రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది.

 

Image credits: Getty

సంజు సామ్సన్

2015 లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టిన సంజు సామ్సన్ ను 2014 లో రాజస్థాన్ రాయల్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది.

Image credits: Getty

టెస్ట్ క్రికెట్‌లో సక్సెస్‌ఫుల్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రికార్డు

IPL : ముంబై ఇండియన్స్‌లో అత్యంత ఖరీదైన టాప్-6 ప్లేయర్లు వీరే

బీసీసీఐకి కొత్త బాస్.. ఎవరీ రోహన్ జైట్లీ?

శిఖర్ ధావన్ టాప్-10 వన్డే రికార్డులు ఇవే