Cricket

సచిన్ టెండూల్కర్ రికార్డుకు ఎసరు? కోహ్లీని దాటేసింది ఎవరు?

సచిన్ టెండూల్కర్ రికార్డు నిలిచేనా?

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ త్వరలోనే మాస్టర్-బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్ట్‌లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టవచ్చు.

జో రూట్ ఇంగ్లాండ్ తరపున అత్యధిక టెస్ట్ సెంచరీలు

శ్రీలంకతో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ  సాధించడంతో ఇంగ్లాండ్ తరపున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను

రన్ మెషిన్ జో రూట్ దృష్టి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రికార్డుపై పడింది. టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టడానికి దగ్గరగా ఉన్నాడు

సచిన్ టెండూల్కర్ రికార్డు

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొత్తం 200 మ్యాచ్‌ల 329 ఇన్నింగ్స్‌లలో 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు.

సచిన్ టెస్ట్ రికార్డు టార్గెట్ గా జో రూట్

ప్రస్తుతం జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో 12,377 పరుగులు చేశాడు. అతను సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం 3,574 పరుగుల దూరంలో ఉన్నాడు.

లారాను దాటేసిన జో రూట్

టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో జో రూట్ ఇప్పటికే బ్రియాన్ లాను దాటేశాడు. లారా టెస్ట్ క్రికెట్‌లో 11,953 పరుగులు చేశాడు.

జో రూట్ టెస్ట్ రికార్డుల మోత

33 ఏళ్ల జో రూట్ టెస్ట్ కెరీర్ అద్భుతంగా ఉంది. అతను 145 టెస్ట్ మ్యాచ్‌ల 265 ఇన్నింగ్స్‌లలో 50.93 సగటుతో 12,377 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Image credits: Getty

టాప్-10 రిచెస్ట్ క్రికెటర్లు: సచిన్ నుండి పాంటిగ్ వరకు

జాతీయ జట్టులోకి రాకముందే కోటీశ్వరులైన క్రికెటర్లు

టెస్ట్ క్రికెట్‌లో సక్సెస్‌ఫుల్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రికార్డు

IPL : ముంబై ఇండియన్స్‌లో అత్యంత ఖరీదైన టాప్-6 ప్లేయర్లు వీరే