టెస్ట్ క్రికెట్‌లో సక్సెస్‌ఫుల్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రికార్డు
Telugu
వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో కొత్త రికార్డు
టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కేశవ్ మహరాజ్ రికార్డు సాధించాడు.
Telugu
హ్యూ టేఫీల్డ్ రికార్డు బద్దలు
టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హ్యూ టేఫీల్డ్ (170 వికెట్లు) పేరిట రికార్డును కేశవ్ మహరాజ్ బ్రేక్ చేశాడు.
Telugu
8 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లోనే దక్షిణాఫ్రికా సక్సెస్‌ఫుల్ స్పిన్నర్
2016లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు కేశవ్ మహరాజ్. ఇప్పటివరకు 52 టెస్టులు ఆడి 171 వికెట్లు తీసుకున్నాడు.
Telugu
టెస్ట్ క్రికెట్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన
ఇప్పటివరకు 44 వన్డేలు, 35 టీ20లు ఆడిన కేశవ్ మహరాజ్.. వైట్ బాల్ క్రికెట్ లో క్రికెట్‌లో 90 వికెట్లు తీసుకున్నాడు.
Telugu
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంఛైజీ క్రికెట్
ఎస్ఏ20 లీగ్‌లో బార్బాడోస్ రాయల్స్ తరఫున కేశవ్ మహరాజ్ ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు.
Telugu
Keshav Maharaj
వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్. ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన ప్లేయర్ గా నిలిచాడు.