ఫిబ్రవరి 19న ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. అందరి చూపూ విరాట్ కోహ్లీపైనే ఉంది. ఆయన బ్యాట్ నుండి పరుగుల వరద పారాలని అందరూ ఆశిస్తున్నారు.
Telugu
క్రికెట్ కాకుండా ఇతర విషయాల్లోనూ
క్రికెట్ తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా విరాట్ కోహ్లీ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రేమ, ఆదాయం గురించి చర్చనీయాంశం అవుతుంటారు.
Telugu
అనుష్కకు ముందు ప్రేమ
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం 2017 డిసెంబర్ 11న జరిగింది. 2014లో వారిద్దరూ కలుసుకున్నారు. అంతకు ముందు ముగ్గురు అందాల తారలతో విరాట్ పేరు ముడిపడింది.
Telugu
తమన్నాతో ప్రేమాయణం
విరాట్ కోహ్లీ ప్రేమించిన వారిలో తమన్నా భాటియా పేరు ముందు వస్తుంది. ఒక యాడ్ షూట్ లో కలిసి నటించిన తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.
Telugu
సారా జెన్ తో లవ్
2007 మిస్ ఇండియా సారా జెన్ డయాస్ తో కూడా విరాట్ కోహ్లీ పేరు బాాగా వినిపించింది. ఒక పార్టీలో కలుసుకున్న తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వ్యాపించాయి.
Telugu
సంజనా గల్రానీతో ఎఫైర్
దక్షిణాది నటి సంజనా గల్రానీ పేరు కూడా విరాట్ కోహ్లీతో తెగ నానింది. వీరిద్దరూ కలిసి కనిపించారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ‘విరాట్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే’ అని చెప్పింది.