Cricket

సారా-శుభ్‌మన్‌ గిల్ మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు?

సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్

సారా తేండూల్కర్, శుభ్‌మన్ గిల్ ల సంబంధం గురించి సోషల్ మీడియాలో చాలా సార్లు చర్చ సాగింది. వీరిద్దరూ కలిసి కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సారా-గిల్ నిజంగానే లవ్ లో ఉన్నారా?

సారా-శుభ్‌మన్‌ల మధ్య సంబంధంపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఎప్పుడు మొదలయ్యాయి ఈ వార్తలు?

2019లో సారా-శుభ్‌మన్‌ల ప్రేమాయణం గురించి వార్తలు వచ్చాయి. అయితే, వీరిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు.

ఎలా వచ్చాయి ఈ వార్తలు?

2019 ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ కేకేఆర్ (KKR) తరపున ఆడాడు. ఆ సీజన్ తర్వాత రేంజ్ రోవర్ కారు కొన్నాడు. ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేశాడు.

సారా శుభాకాంక్షలు

కారు కొన్నందుకు సారా శుభాకాంక్షలు తెలిపింది. శుభ్‌మన్ గిల్ హార్ట్ ఎమోజీతో సారాకు థాంక్స్ చెప్పాడు.

హార్దిక్ పాండ్యా కామెంట్

హార్దిక్ పాండ్యా "ఆమె తరపున స్వాగతం" అని కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ తర్వాత హాట్ టాపిక్ గా మారారు. 

ఇన్‌స్టాలో అన్‌ఫాలో

ప్రస్తుతం వీరిద్దరూ ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీనికి గల కారణం మిస్టరీగానే ఉంది. 

ఆర్సీబీ కొత్త జెర్సీలో మెరుస్తున్న స్మృతి మంధాన

Harshit rana: ఐపీఎల్ 2025 సాలరీ ఎంతో తెలుసా?

అందం, ఆటలో స్మృతి మంధానతో పోటీ పడుతున్న ముగ్గురు క్రికెటర్లు

ఐపీఎల్ 2025: ఈ టాప్ 5 టీ20 బ్యాట్స్‌మెన్ ఆటను చూడాల్సిందే !