ఆటలోనే కాదు అందంతో కూడా స్మృతి మంధాన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె స్టైల్ అందరినీ ఆకర్షిస్తుంది.
WPL 2025 లో స్మృతి మంధాన
మహిళా ప్రీమియర్ లీగ్ WPL 2025 లో స్మృతి మంధాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (ఆర్సీబీ) కెప్టెన్‌గా ఉన్నారు. రాబోయే సీజన్ కు సిద్ధంగా ఉంది.
WPL మొదటి మ్యాచ్ ఎప్పుడు?
WPL 2025 మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 14న జరగనుంది. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి.
కొత్త పోస్ట్ సంచలనం
WPL కొత్త సీజన్ కు ముందు స్మృతి మంధాన కొత్త ఫోటో వైరల్ అవుతోంది. ఆమె RCB కొత్త జెర్సీలో అద్భుతంగా కనిపిస్తుంది. కెప్టెన్సీకి స్మృతి పూర్తిగా సిద్ధంమంటూ పేర్కొంది.
క్వీన్ లుక్‌లో స్మృతి
స్మృతి మంధాన RCB కొత్త జెర్సీ ధరించి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ షేర్ చేసింది, ఇందులో ఆమె అందం అద్భుతంగా ఉంది.
పోస్ట్ సృష్టించిన సంచలనం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఇందులో ఆమె రాయల్ లుక్‌లో కనిపించింది. సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
wpl ట్రోఫీ గెలిచిన స్మృతి మంధాన
స్మృతి మంధాన 2024 WPLలో RCBని తన కెప్టెన్సీలో ట్రోఫీ గెలిపించుకుంది. ఇప్పుడు ఈ సీజన్‌లోనూ ఆమె వరుసగా రెండోసారి ఛాంపియన్ కావాలని కోరుకుంటోంది.