Telugu

హార్దిక్‌ కోసం దుబాయ్‌ కి వచ్చింది

Telugu

విడాకుల తర్వాత పాండ్యా

నటాషా స్టాంకోవిక్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఒంటరి అయ్యాడు.

Telugu

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో హార్దిక్‌కు సపోర్ట్

దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను సపోర్ట్ చేయడానికి జాస్మిన్ వాలియా  వచ్చింది.

Telugu

జాస్మిన్ వాలియా ఎవరు?

జాస్మిన్ వాలియా బ్రిటిష్ టీవీ నటి, గాయని.

Telugu

వికెట్ తీస్తే చప్పట్లు

హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ ఆజమ్ వికెట్ తీయగానే జాస్మిన్ సంతోషంతో గంతులేసింది.

Telugu

హార్దిక్‌ కోసమే

ఈ మ్యాచ్ కి ముందే జాస్మిన్.. హార్దిక్ పాండ్యాను కలిసిందనీ, వాళ్లిద్దరూ దుబాయ్ లో చెట్టపట్టాలేసుకొని తిరిగారని వార్తలు వినిపిస్తున్నాయి. 

Telugu

హార్దిక్‌తో ఫొటో

మే 23, 1995న ఇంగ్లాండ్‌లో జన్మించింది. జాస్మిన్ వాలియా, హార్దిక్ పాండ్యా ఒక బ్రిడ్జ్‌పై నిలబడి ఉన్న ఫోటో మీడియాలో బయటపడింది.

Telugu

హార్దిక్ వీడియోను లైక్ చేసిన జాస్మిన్

ఈ బ్రిటిష్ సింగర్.. పాండ్యా వీడియోను లైక్ చేసినప్పుడు వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందనే పుకార్లు మొదలయ్యాయి.

Telugu

మే 2020లో హార్దిక్-నటాషా వివాహం

హార్దిక్ పాండ్యా తన మొదటి భార్య నటాషా స్టాంకోవిక్‌ను కోవిడ్ సమయంలో మే 2020లో వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన రెండు నెలల తర్వాత హార్దిక్ అగస్త్య అనే బిడ్డకు తండ్రి అయ్యాడు.

Telugu

విడాకులు

గొడవల కారణంగా 3 సంవత్సరాల తర్వాత హార్దిక్-నటాషా విడాకులు తీసుకున్నారు.

విరాట్ పాత ప్రేమకథలు: కోహ్లి పెద్ద ఆటగాడే!!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్ vs పాకిస్తాన్.. జెర్సీ ధరెంతో తెలుసా?

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్‌మెన్

సారా-శుభ్‌మన్‌ గిల్ మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు?