Telugu

బుమ్రా భార్య సంజనా గణేశన్ ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Telugu

జస్ప్రీత్ బుమ్రా భార్య

 జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్. ఆమె అందంలో హీరోయిన్ లకు పోటీ ఇస్తోంది. ఆమె బుమ్రాతో పాటూ కొన్న మ్యాచులలో కనిపిస్తుంది. 

Image credits: Instagram
Telugu

స్పోర్ట్స్ ప్రజెంటర్

సంజనా గణేశన్ బుమ్రా భార్య  కాకముందే ఒక ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్. ఆమె ఒక మ్యాచ్ కు యాంకరింగ్ చేసేందుకు ఎక్కువగానే ఛార్జ్ చేస్తుంది.

Image credits: Instagram
Telugu

టీ20 ప్రపంచకప్‌లో పని

తాజాగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆమె బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్‌కు స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా పనిచేశారు. బుమ్రా కన్నా ఈమెకే అభిమానులు ఎక్కువ.

Image credits: Instagram
Telugu

బుమ్రాతో ప్రేమ

మైదానంలో బుమ్రా ఆడిన ఆటను ప్రజెంట్ చేసే పని సంజనాది. మైదానంలోనే మొదలైన వీరి ప్రేమ కొన్నేళ్లపాటూ సాగింది. 2021లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Image credits: Instagram
Telugu

బ్యూటీ క్వీన్ కూడా

సంజనా బ్యూటీ క్వీన్ కూడా. ఆమె స్పోర్ట్స్ ప్రజెంటర్ కాకముందు, ఆమె పలు అందాల పోటీలలో పాల్గొంది.

Image credits: Instagram
Telugu

బీచ్ అంటే చాలా ఇష్టం

సంజనా గణేశన్‌ తన అందానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. ఆమెకు బీచ్‌లో ఎక్కువ సమయం గడపడం అంటే చాలా ఇష్టం.

Image credits: Instagram
Telugu

ఒక్క షోకి ఎన్ని లక్షలు

మైదానం మ్యాచ్ జరుగుతున్నప్పుడు, జరిగాక ఆమె స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా కనిపిస్తుంది. చాలా చలాకీగా మాట్లడుతుంది.  ఆమె ఒక్కో మ్యాచ్ కి రూ.40 లక్షలు తీసుకుంటుంది.

Image credits: Instagram

మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆస్తి ఎంతో తెలుసా?

శ్రేయస్ అయ్యర్ ఏం చదివారు? ఎక్కడ చదివారు?

గవాస్కర్ నుంచి రోహిత్ వరకు: ఆసియా కప్ గెలిపించిన కెప్టెన్లు వీరే

హార్దిక్ వాచ్ ధర ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే 8 రెట్లు ఎక్కువ