Telugu

శ్రేయస్ అయ్యర్ ఏం చదివారు? ఎక్కడ చదివారు?

Telugu

క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ చదువు

క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ చదువులో కూడా అద్భుతమైన విద్యార్థి . అతని విద్యార్థిగా మంచి బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉన్నారు.

Image credits: Instagram
Telugu

సిడ్నీ ఆసుపత్రిలో...

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టుకునేటప్పుడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. పక్కటెముకలకు గాయం, ప్లీహం దెబ్బతినడంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. 

Image credits: Instagram
Telugu

శ్రేయస్ అయ్యర్ జీవితం

శ్రేయస్ అయ్యర్ 1994 డిసెంబర్ 6న ముంబైలోని చెంబూర్‌లో జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. 

Image credits: Instagram
Telugu

శ్రేయస్ అయ్యర్ ఎక్కడ చదివాడు?

శ్రేయస్ తన ప్రాథమిక విద్యను మాతుంగలోని డాన్ బాస్కో హైస్కూల్‌లో పూర్తి చేశాడు. ఇక్కడే పాఠశాల జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు.

Image credits: Instagram
Telugu

కాలేజీ విద్య

పాఠశాల తర్వాత,అతను ముంబైలోని రామ్‌నిరంజన్ ఆనందిలాల్ పోడార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 

Image credits: Instagram
Telugu

క్రికెట్ కెరీర్ ప్రారంభం

శ్రేయస్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే ఆధ్వర్యంలో శివాజీ పార్క్ జింఖానాలో క్రికెట్ శిక్షణ తీసుకున్నాడు. 2014లో విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు.

Image credits: own insta
Telugu

ఐపీఎల్‌లో గ్రాండ్ ఎంట్రీ

2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ అతన్ని రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఐపీఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ గెలుచుకున్నాడు.

Image credits: own insta
Telugu

ఐపీఎల్ లో మెరిసిన శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. తన కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

Image credits: own insta

గవాస్కర్ నుంచి రోహిత్ వరకు: ఆసియా కప్ గెలిపించిన కెప్టెన్లు వీరే

హార్దిక్ వాచ్ ధర ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే 8 రెట్లు ఎక్కువ

అందంలో హీరోయిన్లకు పోటీనిస్తున్న హారిస్ రౌఫ్ భార్య ముజ్నా

మహిళా ప్రపంచ కప్ 2025: 8 జట్ల కెప్టెన్లు వీరే