Telugu

కుంభమేళాకు ఈ ప్రముఖ బాబా వెళ్లరట: కారణం అదే

Telugu

ప్రయాగరాజ్‌లో కుంభమేళా

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు దేశ, విదేశాల్లోని భారతీయులు వస్తున్నారు. కానీ వృందావన్‌కు చెందిన సంత్ ప్రేమానంద్ బాబా ఇంకా వెళ్ళలేదు.

Telugu

144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళా

ప్రేమానంద్ బాబా మహా కుంభమేళాకు ఇప్పటి వరకు వెళ్లకపోవడం ఏమిటని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా ఇది. 

Telugu

బాబా కుంభమేళాకు వెళ్ళరు

సంత్ ప్రేమానంద్ ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు హాజరు కాలేరు. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

Telugu

బాబా కుంభమేళాకు ఎందుకు వెళ్ళరు?

ప్రేమానంద్ బాబా క్షేత్ర సన్యాసం తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ప్రవచనాల్లో చాలాసార్లు చెప్పారు. అందువల్ల ఆయన వృందావన్‌ను విడిచి వెళ్ళరు.

Telugu

క్షేత్ర సన్యాసం అంటే ఏమిటి?

క్షేత్ర సన్యాసం అనేది ఒక హఠ యోగ. దీనిలో ఒక వ్యక్తి ఎంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, ఈ పరిమిత ప్రాంతం విడిచి బయటకు వెళ్ళకూడదు. ప్రాణాపాయం ఉన్నా సరే. 

Telugu

క్షేత్ర సన్యాస ప్రతిజ్ఞ

ప్రేమానంద్ మహారాజ్ వృందావన్‌కు వచ్చినప్పుడు ఆయన క్షేత్ర సన్యాసం ప్రతిజ్ఞ చేశారు. అందుకే వృందావన్‌ను విడిచి వెళ్ళరు. అక్కడే ఉండి శ్రీరాధాజీ సేవ చేస్తారు.

కురుక్షేత్రంలో ఎవరి రథం గాల్లో ప్రయాణించేదో తెలుసా?

నాకు పురుషులంటే ఇష్టం. భక్తుడి మాటలకి అవాక్కయిన బాబా

విదుర నీతి ప్రకారం వీళ్లు త్వరగా చనిపోతారు

వీళ్లు మాత్రం వారికి వారే పిండం పెట్టుకుంటారు