నాకు పురుషులంటే ఇష్టం. భక్తుడి మాటలకి అవాక్కయిన బాబా
Telugu
భక్తుడి మాటలకి బెదిరిన బాబా
ప్రేమానంద బాబా భక్తుడు ఒకరు 'నాకు పురుషులంటే ఇష్టం, స్త్రీలంటే నచ్చదు. నేనేం చెయ్యాలి?' అని అడగ్గా బాబా బెదిరిపోయారు.
Telugu
పెళ్లి పెటాకులైంది బాబా
'పురుషులంటే ఇష్టం ఉండటంతో నా వివాహం విడాకుల దాకా వచ్చింది. నేనేం చెయ్యాలి?' అని భక్తుడు అడిగాడు.
Telugu
కలియుగ ప్రభావం నాయనా
'ఇది ప్రకృతి విరుద్ధం నాయనా.. ఇలా చేస్తే నీకు సంతృప్తి ఉంటుందా? ఇది తప్పు. పురుషుడికి పురుషుడి మీద ఆసక్తి కలగడం అంటే కలియుగ ప్రభావమే' అని ప్రేమానంద మహారాజ్ బాబా అన్నారు.
Telugu
జీవిత భాగస్వామిని మోసం చేయొద్దు
'పురుషుల మీద ఆసక్తితో విడాకులు తీసుకోవడం తప్పు. నీవు మోసపోవడమే కాకుండా నీ భార్యకు కూడా మోసం చేస్తున్నావు. దీని ఫలితం చాలా చెడుగా ఉంటుంది' అని బాబా అన్నారు.
Telugu
మనసుని అదుపులో ఉంచుకో
'నీకు ఇంకా సమయం ఉంది. భగవంతుడిని తలచుకో. సరిదిద్దుకోలేని తప్పులేమీ ఉండవు. నీ మనసు ఆశలని అదుపులో ఉంచుకో. దీంతో నువ్వు మహాత్ముడివి అవుతావు' అని బాబా అన్నారు.
Telugu
ప్రత్యామ్నాయం చెప్పిన బాబా
'నీకు స్త్రీలంటే ఇష్టం లేకపోతే బ్రహ్మచారిగా ఉండు. డబ్బు సంపాదించి మంచి పనులకి ఖర్చు పెట్టు. దీంతో నీకు, నీ కుటుంబానికి మంచి జరుగుతుంది' అని బాబా అన్నారు.