కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది శక్తివంతమైన యోధులు పాల్గొన్నారు. వారిలో ఒక యోధుడి రథం నేలను తాకకుండా తేలుతూ ఉండేది. ఆ యోధుడు పాండవుల్లో ఒకరు.
పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు యమధర్మరాజు అంశ. అందుకే ఆయన్ను ధర్మరాజు అంటారు. ఆయన రథం చాలా విచిత్రమైనది. అది నేలను తాకకుండా తేలుతూ ఉండేది.
ధర్మరాజు రథం నేలను తాకకుండా నాలుగు అంగుళాలు పైనే తేలుతూ ఉండేది. ఈ లక్షణం మహాభారతంలో మరే యోధుడి రథానికి లేదు.
యుద్ధంలో భీముడు ఏనుగును చంపి, అశ్వత్థామ చనిపోయాడని ప్రచారం చేస్తాడు. ద్రోణాచార్యుడు నిజం తెలుసుకోవడానికి ధర్మరాజు దగ్గరికి వస్తాడు.
అప్పుడు ధర్మరాజు తన గురువు ద్రోణాచార్యుడికి అబద్ధం చెప్పాడు. వెంటనే అతని రథం నేలను తాకింది. అంటే రథం దైవిక శక్తిని కోల్పోయింది.
నాకు పురుషులంటే ఇష్టం. భక్తుడి మాటలకి అవాక్కయిన బాబా
విదుర నీతి ప్రకారం వీళ్లు త్వరగా చనిపోతారు
వీళ్లు మాత్రం వారికి వారే పిండం పెట్టుకుంటారు
మరణానంతరం మనిషి ఆత్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?