బెడ్‌రూమ్ మన ఇంట్లో చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ ఏదైనా వాస్తు దోషం ఉంటే, దాని ప్రభావం మన లవ్ లైఫ్‌పై ఎక్కువగా పడుతుంది.
Image credits: Gemini AI
Telugu
బెడ్‌రూమ్‌లో టీవీ ఉండొచ్చా?
వాస్తు శాస్త్రం ప్రకారం, బెడ్‌రూమ్‌లో టీవీ లేదా కంప్యూటర్, ల్యాప్‌టాప్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండకూడదు. ఇవి మన లవ్ లైఫ్‌ను నేరుగా డిస్టర్బ్ చేస్తాయి.
Image credits: Gemini AI
Telugu
బెడ్‌రూమ్ దిశ
ఇంటి నైరుతి మూల బెడ్‌రూమ్‌కు అనువైంది. ఇంటికి ఈశాన్యం లేదా ఆగ్నేయం మూలలో బెడ్‌రూమ్ ఉండకూడదు. అలా ఉంటే జీవితంలో సమస్యలు వస్తాయి.
Image credits: Gemini AI
Telugu
మంచం దిశ
బెడ్‌రూమ్‌లో నిద్రపోయేటప్పుడు తల ఉత్తరం వైపు ఉండకూడదు. దక్షిణం లేదా తూర్పు వైపు తల పెట్టి పడుకోవడం శుభప్రదం. తలగడ గోడకు ఆనించి ఉండాలి.
Image credits: Gemini AI
Telugu
బెడ్‌రూమ్ లో రంగులు
బెడ్‌రూమ్ లో లైట్ కలర్స్ ఉండాలి. లేత నీలం, గులాబీ, క్రీమ్ రంగులు శుభప్రదం. ముదురు రంగులైన నీలం, బ్రౌన్, నలుపు రంగులను బెడ్‌రూమ్‌కు అస్సలు వేయకూడదు.
Image credits: Gemini AI
Telugu
ఈ ఫొటోలు వద్దు
బెడ్‌రూమ్‌లో అడవి జంతువులు లేదా యుద్ధానికి సంబంధించిన ఫొటోలు అస్సలు పెట్టకూడదు. మంచం కింద పాత సామాన్లు, పాత బూట్లు, చెప్పులు కూడా పెట్టవద్దు.