Telugu

అదృష్టం కలిసిరావాలంటే ఇంట్లో నుంచి ఇవి తీసేయాల్సిందే!

Telugu

పగిలిన అద్దాలు

చాలామంది పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచుకుంటారు. కానీ వాస్తు ప్రకారం, పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచడం అస్సలు మంచిది కాదు. వీటిని బయట పడేస్తే మీ అదృష్టం రెట్టింపవుతుంది.

Image credits: Pinterest
Telugu

వాడని పాత వస్తువులు

చాలాకాలంగా వాడకుండా పడి ఉన్న పాత వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. వాటిని ఇంటి నుంచి బయట పడేయడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Image credits: Istock
Telugu

చిరిగిన బట్టలు

చిరిగిన లేదా పాత బట్టలను ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోకూడదు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Image credits: Getty
Telugu

పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు

పనిచేయని లేదా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ఇవి ఇంట్లో దురదృష్టానికి కారణమవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 

Image credits: google
Telugu

పాత పేపర్లు

ఇంట్లో పాత పేపర్లు, పనికిరాని కాగితాలను ఉంచడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

Image credits: our own
Telugu

ఎండిపోయిన మొక్కలు

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి లోపల లేదా ఆవరణలో ఎండిపోయిన లేదా వాడిపోయిన మొక్కలను ఉంచకూడదు.

Image credits: gemini ai

Vastu Tips: ఇంట్లో ఈ ఫొటోను ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా?

Bedroom Vastu: బెడ్ రూమ్‍లో ఈ 5 వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు!

Ugadi 2026: పరాభవనామ ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరిస్తే శుభమో తెలుసా?

ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?