Telugu

ఇంట్లో ఈ ఫొటోను ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా?

Telugu

7 గుర్రాల చిత్రం

ఇంట్లో 7 గుర్రాల చిత్రాన్ని ఉంచడం వల్ల జీవితంలో విజయం వరిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే దాని శుభ ఫలితాలు దక్కాలంటే, సరైన దిశలో పెట్టడం ముఖ్యం.

Image credits: stockPhoto
Telugu

సరైన చోటు ఏదంటే?

ఇంట్లో 7 గుర్రాల చిత్రం లేదా పెయింటింగ్ పెట్టడానికి లివింగ్ రూమ్ ఉత్తమమైన ప్రదేశం. కానీ, దీన్ని కిటికీ లేదా మెయిన్ డోర్ దగ్గర పెట్టకూడదు.

Image credits: stockPhoto
Telugu

విజయానికి సంకేతం

ఇంట్లో 7 గుర్రాల చిత్రాన్ని పెట్టడానికి దక్షిణ దిక్కు సరైనది. ఈ దిక్కు విజయాన్ని సూచిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Image credits: stockPhoto
Telugu

సంపద, శ్రేయస్సు కోసం

ఈ పెయింటింగ్‌ను ఇంటికి ఉత్తర దిశలో కూడా పెట్టవచ్చు. ఉత్తర దిక్కు సంపద, శ్రేయస్సును సూచిస్తుంది. 

Image credits: stockPhoto
Telugu

కెరీర్‌లో ఎదుగుదల కోసం

వాస్తు ప్రకారం, ఈ పెయింటింగ్‌ను తూర్పు దిక్కున కూడా పెట్టవచ్చు. కెరీర్‌లో వృద్ధి కోరుకునే వారికి ఈ దిక్కు సరైనది.

Image credits: stockPhoto
Telugu

ఇక్కడ అస్సలు వద్దు

పడకగది, పూజ గది, స్టడీ రూమ్, వాష్‌రూమ్ లేదా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ పెయింటింగ్‌ను అస్సలు పెట్టకూడదు.

Image credits: stockPhoto

Bedroom Vastu: బెడ్ రూమ్‍లో ఈ 5 వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు!

Ugadi 2026: పరాభవనామ ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరిస్తే శుభమో తెలుసా?

ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?

శుక్రవారం నాడు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?