గాలిలోని విష పదార్థాలను, హానికరమైన వాయువులను తొలగించి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.
తులసి ఘాటైన వాసన దోమలను, కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
తులసిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
దీని సహజ సువాసన, నూనెలు నాడీ వ్యవస్థను శాంతపరిచి, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి.
తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ గుణాలున్నాయి. ఇది ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలకు మంచిది.
తులసిని చిన్న కుండీలో కూడా సులభంగా పెంచవచ్చు. దీనికి చాలా తక్కువ నీరు అవసరం.
తులసిని పెంచడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం, మంచి సువాసన వస్తాయి.
శుక్రవారం నాడు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?
పూజగదిలో ఈ 5 వస్తువులు అస్సలు పెట్టొద్దు! ఎందుకో తెలుసా?
Salt Remedies: ధన త్రయోదశి నాడు ఉప్పుతో ఇలా చేస్తే అన్నీ శుభ ఫలితాలే!
Chanakya Niti: సమాజంలో మంచి వాళ్లను గుర్తించేదెలా?