వాస్తు ప్రకారం మోదుగ చెట్టు ఇంటి వద్ద ఉంటే మంచి జరుగుతుంది. మోదుగ పువ్వును డబ్బులు పెట్టే చోట పెడితే డబ్బుకు లోటుండదు.
శంఖు పువ్వు మొక్క ఇంట్లో ఆనందాన్ని, శ్రేయస్సును పెంచుతుంది. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం.
దుర్గాదేవి అనుగ్రహం కోసం ఇంట్లో గులాబీ మొక్కను నాటవచ్చు. ఈ పువ్వులతో దుర్గాదేవిని పూజిస్తే డబ్బుకు లోటుండదు.
వాస్తు శాస్త్రంలో మందార పువ్వుకు చాలా ప్రాధాన్యం ఉంది. మందార పువ్వును ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.
ఇంట్లో పారిజాత మొక్కను నాటడం శుభప్రదమని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనివల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది.
ఇంట్లో మల్లె మొక్కను నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వాస్తు ప్రకారం పియోనీ పూల మొక్కను ఇంట్లో పెంచితే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్మకం.
Chanakya Niti: ఇలాంటి ఆడవాళ్లకు అస్సలు డబ్బులు ఇవ్వకూడదు.. ఎందుకంటే?
పెళ్లి రోజు వర్షం పడితే మంచిదా కాదా..?
ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే డబ్బుకు ఏ లోటూ ఉండదు
వినాయక చవితి: గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఇవే