Telugu

ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే డబ్బుకు ఏ లోటూ ఉండదు

Telugu

అద్దం

చాలా మంది ఉదయం లేవగానే అద్దం చూసుకుంటుంటారు. కానీ ఉదయం నిద్రలేవగానే అద్దం చూసుకోవడం అపశకునంగా భావిస్తారు. కాబట్టి చూడకూడదు. 

Image credits: Freepik
Telugu

పూజ గది

పండితుల ప్రకారం.. ఉదయం నిద్రలేచిన వెంటనే పూజగదిలోని దేవుళ్లను చూడటం మంచిది. అలాగే స్నానం చేయకుండా తినకూడదంటారు. 

Image credits: Pinterest
Telugu

ఆరోగ్యం దెబ్బతింటుంది

స్నానం చేయకుండా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండదు. 

Image credits: pexels
Telugu

పాజిటివ్ ఎనర్జీ కోసం

నిద్రలేచిన వెంటనే నెగిటీవ్ మాటలు మాట్లాడకుండా దేవుని నామాన్ని స్మరిస్తే ఇంట్లో పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది. 

Image credits: freepik
Telugu

అనుకున్న పనులు జరగాలంటే

అనుకున్న పనులు జరగాలంటే ఉదయం లేవగానే స్నానం చేసి నుదిటిన కుంకుమ, విభూది, గంధం పెట్టుకోవాలంటారు. 

Image credits: pinterest
Telugu

తులసికి నీళ్లు

సకల సౌభాగ్యాలు కలగాలంటే ఉదయం లేవగానే తులసి మొక్కకు నీళ్లు పోయాలంటారు. 

Image credits: Getty
Telugu

అరచేతులు చూడటం

 ఉదయం లేవగానే అరచేతులను చూడటం మంచిదంటారు. ఎందుకంటే అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. మీరు ఉదయం లేవగానే అరచేతిని చూస్తే ధన ప్రవాహం పెరుగుతుంది. 

Image credits: Getty

వినాయక చవితి: గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఇవే

జీవితంలో ప్ర‌శాంతంగా ఉండాలా.?

Krishna Janmashtami 2025: శ్రీ కృష్ణుడి జననం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Raksha Bandhan: రాఖీ రోజున ఈ తప్పులు మాత్రం చేయకండి