Telugu

ఇలాంటి ఆడవాళ్లకు అస్సలు డబ్బులు ఇవ్వకూడదు.. ఎందుకంటే?

Telugu

చాణక్య నీతి

ఆచార్య చాణక్యుడు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తన నీతి సూత్రాల్లో బోధించాడు.

Image credits: Getty
Telugu

3 రకాల స్త్రీలకు..

ఆచార్య చాణక్యుడు తన నీతి సూత్రాల్లో 3 రకాల స్త్రీల గురించి చెప్పాడు. వారికి డబ్బులు ఇవ్వకూడదట. ఎందుకో చూద్దాం.

Image credits: Getty
Telugu

ఏ పనిచేయని స్త్రీ

ఆచార్య చాణక్యుడి ప్రకారం ఏ పని చేయని సోమరి స్త్రీ చేతికి డబ్బు ఇవ్వకూడదు. ఇస్తే అది ఎందుకు పనికిరాదు. 

Image credits: Getty
Telugu

ధర్మం గురించి తెలియని స్త్రీలు

ధర్మం గురించి తెలియని స్త్రీలకు డబ్బు ఇవ్వకూడదు. వీరు ఆ డబ్బును అధర్మ కార్యాలకు ఉపయోగించవచ్చు.

Image credits: Getty
Telugu

చెడు స్వభావం

చెడు స్వభావం ఉన్న స్త్రీకి కూడా డబ్బు ఇవ్వకూడదు. అలాంటి మహిళలు ఆ డబ్బును తప్పుడు పనులకు ఉపయోగించవచ్చు.

Image credits: Getty

పెళ్లి రోజు వర్షం పడితే మంచిదా కాదా..?

ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే డబ్బుకు ఏ లోటూ ఉండదు

వినాయక చవితి: గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఇవే

జీవితంలో ప్ర‌శాంతంగా ఉండాలా.?