ఆగస్టు 27, బుధవారం గణేష్ చతుర్థి. ఈ రోజు భగవాన్ శ్రీ గణేష్ కి వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. గణపయ్యకు అత్యంత ఇష్టమైన ఐదు నైవేధ్యాలు ఇవే..
ధర్మ గ్రంథాల ప్రకారం, గణేషుడికి మోదకం అంటే చాలా ఇష్టం. మోదకం నైవేద్యంగా సమర్పించిన వారి కోరికలను గణపయ్య తీరుస్తాడని భక్తులు నమ్ముతారు.
వినాయకుడి ఏ ఫోటో, విగ్రహం చూసినా ఆయన చేతిలో లడ్డూ ఉంటుంది. ఆయనకు నచ్చిన నైవేధ్యం ఇది. శుద్ధమైన నెయ్యితో చేసిన బూందీ లడ్డూ అయితే మంచిది.
గణపతికి మాలపువ నైవేద్యంగా పెడతారు. మాలపువ ప్రత్యేక సందర్భాలలో తయారుచేసే, తినే భారతీయ వంటకం.
జీవితంలో ప్రశాంతంగా ఉండాలా.?
Krishna Janmashtami 2025: శ్రీ కృష్ణుడి జననం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Raksha Bandhan: రాఖీ రోజున ఈ తప్పులు మాత్రం చేయకండి
శ్రావణమాసంలో మహా శివునికి ఇవి సమర్పిస్తే.. డబ్బే డబ్బు!