Telugu

శుక్రవారం నాడు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?

Telugu

ఆర్థిక లావాదేవీలు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. శుక్రవారం నాడు పొరపాటున కూడా డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు. దానివల్ల చెడు జరుగుతుందని నమ్మకం.

Image credits: pinterest
Telugu

వంట పాత్రలు

శుక్రవారం నాడు వంట పాత్రలు కొనకూడదు. కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. 

Image credits: pinterest
Telugu

ఆస్తి సంబంధిత పనులు

శుక్రవారం రోజు ఆస్తికి సంబంధించిన పనులు చేయకూడదట. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. 

Image credits: pinterest
Telugu

చక్కెర ఇచ్చిపుచ్చుకోవడం

శుక్రవారం నాడు చక్కెర ఇచ్చిపుచ్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల శుక్ర గ్రహం బలహీనపడుతుందని నమ్మకం.

Image credits: pinterest
Telugu

చిరిగిన లేదా మురికి బట్టలు

శుక్రవారం రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు చిరిగిన లేదా మురికి బట్టలు వేసుకోకూడదు.

Image credits: pinterest

పూజగదిలో ఈ 5 వస్తువులు అస్సలు పెట్టొద్దు! ఎందుకో తెలుసా?

Salt Remedies: ధన త్రయోదశి నాడు ఉప్పుతో ఇలా చేస్తే అన్నీ శుభ ఫలితాలే!

Chanakya Niti: సమాజంలో మంచి వాళ్లను గుర్తించేదెలా?

Vastu Tips: ఈ పూల మొక్కలు ఇంట్లో ఉంటే డబ్బులే డబ్బులు!