పూజగదిలో విరిగిన విగ్రహాలను ఎప్పుడూ ఉంచకూడదు. దేవుడి వేలు, కిరీటం, చేయి లేదా ఏదైనా భాగం కొద్దిగా విరిగినా.. దాన్ని వెంటనే తొలగించాలి.
పూజగదిలో చాలామంది పితృదేవతల ఫొటోలు పెడుతుంటారు. కానీ అది ఇంటికి మంచిదికాదని పండితులు చెబుతున్నారు.
పూజగదిలో పెట్టిన పువ్వులు, ఆకులు వాడిపోతే వెంటనే తీసేయాలి. అలాంటి పువ్వులు ప్రతికూల శక్తికి సంకేతం.
పూజగదిలో రాగి, ఇత్తడి లేదా వెండి పాత్రలు వాడటం శుభప్రదం. ఇనుము లేదా ప్లాస్టిక్ పాత్రలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి.
ఏదైనా దేవుడి ఫొటో చిరిగినా లేదా రంగు వెలిసినా దాన్ని పూజగదిలో ఉంచకూడదు. అలాంటి ఫొటోలు పూజ ప్రభావాన్ని తగ్గించి మానసిక ఒత్తిడిని పెంచుతాయి.
Salt Remedies: ధన త్రయోదశి నాడు ఉప్పుతో ఇలా చేస్తే అన్నీ శుభ ఫలితాలే!
Chanakya Niti: సమాజంలో మంచి వాళ్లను గుర్తించేదెలా?
Vastu Tips: ఈ పూల మొక్కలు ఇంట్లో ఉంటే డబ్బులే డబ్బులు!
Chanakya Niti: ఇలాంటి ఆడవాళ్లకు అస్సలు డబ్బులు ఇవ్వకూడదు.. ఎందుకంటే?