Telugu

ధన త్రయోదశి నాడు ఉప్పుతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు!

Telugu

ధనత్రయోదశి ఎప్పుడు?

ఈ సంవత్సరం ధనత్రయోదశిని ఈ నెల 18 న జరుపుకోనున్నారు. ఆ రోజున ఉప్పుతో కొన్ని పరిహారాలు చేస్తే మంచి జరుగుతుందట. అవేంటో చూద్దాం.  

Image credits: pinterest
Telugu

ఉప్పు కలిపిన నీటితో ఇల్లు తుడవడం

ధనత్రయోదశి నాడు ఉప్పు కలిపిన నీటితో ఇల్లు తుడిస్తే.. వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం.

Image credits: pinterest
Telugu

ఉప్పు కొనడం

ధనత్రయోదశి నాడు తప్పకుండా ఉప్పు కొనాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. 

Image credits: pinterest
Telugu

ఉప్పును ఇచ్చిపుచ్చుకోవద్దు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ధనత్రయోదశి నాడు ఉప్పును ఇచ్చిపుచ్చుకోవడం మంచిదికాదు.

Image credits: pinterest
Telugu

దానం చేయడం

ధనత్రయోదశి నాడు దానం చేస్తే చాలామంచిది. ఆర్థిక స్థోమతను బట్టి డబ్బు దానం చేయొచ్చు లేదా అన్నదానం చేయొచ్చు.

Image credits: pinterest
Telugu

ఉప్పు నీటిని చల్లండి

ధనత్రయోదశి నాడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు కలిపిన నీటిని చల్లితే.. కష్టాలు దూరమవుతాయని నమ్మకం.

Image credits: pinterest

Chanakya Niti: సమాజంలో మంచి వాళ్లను గుర్తించేదెలా?

Vastu Tips: ఈ పూల మొక్కలు ఇంట్లో ఉంటే డబ్బులే డబ్బులు!

Chanakya Niti: ఇలాంటి ఆడవాళ్లకు అస్సలు డబ్బులు ఇవ్వకూడదు.. ఎందుకంటే?

పెళ్లి రోజు వర్షం పడితే మంచిదా కాదా..?