ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం అమావాస్య నాడు శని జయంతి జరుపుకుంటారు. ఈ రోజున శని దేవుడు జన్మించినట్లు నమ్ముతారు. ఈ ఏడాది శని జయంతి మే 27న జరుపుకుంటారు.
శని జయంతి నాడు శని దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శని దేవుడికి నూనెతో అభిషేకం చేస్తారు. ఇది శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉత్తమమైన మార్గం.
ఏ నూనెతో అయినా అభిషేకం చేయవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక నూనెలు వాడితే శుభ ఫలితాలు వస్తాయి.
శని దేవుడి పూజకు ఆవ నూనె ఉత్తమం. దీంతో అభిషేకం చేస్తే కష్టాలు తొలగిపోతాయి.
శని దేవుడి పూజలో ఆవ నూనె దీపం వెలిగిస్తే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం.
ఆవ నూనె లేకపోతే నువ్వుల నూనె వాడచ్చు. నువ్వులు శని దేవుడికి ప్రీతికరమైనవి.
మనీ ప్లాంట్ ఏ రోజు నాటితే డబ్బు పెరుగుతుంది?
Chanakya Niti: ఇతరుల మనసులో ఉన్నది తెలుసుకోవడం ఎలా?
Chanakya Niti: ఈ లక్షణాలున్న పురుషులంటే స్త్రీలకు చాలా ఇష్టం
ఆఫీస్‌లో మీకు ప్రమోషన్ కావాలా? ఈ వాస్తు టిప్స్ పాటించండి