చాణక్యుడు తన జీవితంలో అనేక విషయాలపై నీతి బోధలు చేశారు. వాటిల్లో పురుషుల లక్షణాల గురించి కూడా చెప్పారు.
కొన్ని ప్రత్యేక లక్షణాలున్న పురుషులను స్త్రీలు ఇష్టపడతారని చాణక్యుడు చెప్పారు. ఆ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిజాయితీగా ఉండే పురుషులను స్త్రీలు ఇష్టపడతారు. అలాంటి వారు ఎక్కడున్నా, వారి నిజాయితీ గురించి స్త్రీలు మాట్లాడుకుంటారు.
తమ మాట శ్రద్ధగా వినే పురుషులను స్త్రీలు ఇష్టపడతారు. ప్రతి స్త్రీ తన భాగస్వామి తన మాట విని అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది.
అబద్ధాలు చెప్పే వారిని ఎవరూ ఇష్టపడరు. అందుకే అబద్ధం చెప్పని పురుషులను స్త్రీలు ఇష్టపడతారు. నిజం మాట్లాడే వారినే అందరూ ఇష్టపడతారు.
తన భాగస్వామి అందరితో మంచిగా ప్రవర్తించాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. మంచి ప్రవర్తనతో ఉండే వారు ఎవరితోనైనా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు.