వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఆఫీస్ డెస్క్ మీద కొన్ని వస్తువులు ఉంచితే మీకు ప్రమోషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అవేంటంటే..
గుడ్ లక్ కోసం మీ డెస్క్ మీద పరుగెత్తే గుర్రాల బొమ్మ పెట్టుకోండి. ఇది మీ లక్ష్యాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటుంది.
నోట్లో నాణెం పెట్టుకున్న కప్ప బొమ్మను డెస్క్ మీద పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. దీని వల్ల మీకు మంచే జరుగుతుంది
ప్రమోషన్ కోసం మీ డెస్క్ మీద రాగి సూర్యుడి బొమ్మ పెట్టుకోండి. ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది.
లాఫింగ్ బుద్ధ బొమ్మను డెస్క్ మీద పెట్టుకుంటే మీ కంపెనీ డెవలప్ అవుతుంది. దీంతో మీకు ప్రమోషన్ త్వరగా వస్తుంది.
చాలా కాలంగా మీకు ప్రమోషన్ రావట్లేదా? అయితే డెస్క్ మీద ఇత్తడి తాబేలు బొమ్మ పెట్టుకోండి. ఇది మీకు త్వరగా విజయాన్నిస్తుంది.