Chanakya Niti: ఇతరుల మనసులో ఉన్నది తెలుసుకోవడం ఎలా?
spiritual May 22 2025
Author: ramya neerukonda Image Credits:social media
Telugu
ఇతరుల మనసు తెలుసుకోవడం ఎలా
స్నేహితులు, భాగస్వాములు మోసం చేస్తే బాధ కలుగుతుంది. కానీ చాణక్య నీతి ద్వారా మనసు చదవడం నేర్చుకుని మోసగాళ్లనుండి తప్పించుకోవచ్చు.
Image credits: chatgpt AI
Telugu
చేష్టలే ముఖ్యం, మాటలు కాదు
ఒకరి నిజస్వభావం వారి మాటల్లో కాదు, చేష్టల్లో ఉంటుంది. మాటల్ని పక్కనబెట్టి, పనులు గమనించండి. మాట తప్పేవారిని నమ్మకండి.
Image credits: Instagram
Telugu
కళ్ళు మాట్లాడతాయి
కళ్ళు ఆత్మకు అద్దం అంటారు. కళ్ళను చూసి అబద్ధమా, నిజమా అని తెలుసుకోవచ్చు. నిజాయితీపరుల కళ్ళు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. మోసగాళ్ళ కళ్ళు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి.
Image credits: social media
Telugu
బలహీనులతో ఎలా ప్రవరిస్తున్నారు?
బలహీనులతో దురుసుగా, బలవంతులతో మర్యాదగా ప్రవర్తించేవారిని నమ్మకూడదు అని చాణక్యుడు చెప్పారు.
Image credits: chatgpt AI
Telugu
నవ్వులో దాగిన స్వభావం
ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేసి నవ్వుకునే వ్యక్తి అహంకారి, అభద్రతా భావం కలవాడు. అలాంటి వారిని నమ్మకూడదు.
Image credits: lumenor.ai
Telugu
మౌనం ప్రమాదకరం
తక్కువ మాట్లాడి, ఎక్కువగా గమనించాలి. అప్పుడు ఇతరుల రహస్యాలను మనం తెలుసుకోవచ్చు.
Image credits: Getty
Telugu
చుట్టూ ఉన్నవారిని చెడుగా మాట్లాడేవారు
ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం కొందరికి సరదాగా అనిపించవచ్చు, కానీ అది ప్రమాదకరం. మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు, మీ వెనుక కూడా అలాగే మాట్లాడతారు. వారికి దూరంగా ఉండండి.
Image credits: Getty
Telugu
జ్ఞానాన్ని సరైన మార్గంలో వాడండి
ప్రజల మనసు చదవడం ఒక గొప్ప శక్తి. కానీ ఈ జ్ఞానాన్ని ఇతరులను బాధించడానికి కాదు, స్వీయ రక్షణ కోసం వాడాలని చాణక్య హెచ్చరించారు.