శివలింగానికి నల్ల నువ్వులు సమర్పిస్తే పితృదోషం తగ్గుతుందట. రాహువు వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం.
శివ పూజలో బియ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శివునికి బియ్యాన్ని సమర్పిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట.
పిల్లలు లేనివారు శ్రావణ మాసంలో శివలింగానికి గోధుమలు సమర్పిస్తే.. సంతానం కలుగుతుందని నమ్మకం. వివాహంలో వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోతాయట.
దీర్ఘకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు శ్రావణ మాసంలో శివలింగానికి బార్లీ సమర్పిస్తే సమస్యలు తొలగిపోతాయట.
శనిదేవుని ప్రతికూల ప్రభావం ఉన్నవారు శివలింగానికి మినుములు సమర్పిస్తే.. ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి దోషాలు తగ్గుతాయట.
శివలింగానికి కందిపప్పు సమర్పిస్తే శారీరకంగా, మానసికంగా ఉపశమనం లభిస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
శ్రావణ మాసంలో ఈ ఒక్కటి చేసినా ఆర్థిక సమస్యలన్నీ తీరినట్లే
Sravana masam: శివ పూజ చేసేటప్పుడు ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
Lord shiva: శివాలయంలో ఈ తప్పులు చేస్తే.. జీవితాంతం నరకమే!
Vastu Tips: తులసి కోట వద్ద గణపతి విగ్రహం పెట్టడం శుభమా? అశుభమా?