శివ పూజ చేసేటప్పుడు ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
spiritual Jul 15 2025
Author: Kavitha G Image Credits:Getty
Telugu
శివ పూజ సమయంలో..
శివుడికి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో చూద్దాం.
Image credits: Getty
Telugu
పసుపు, కుంకుమ
ధర్మ గ్రంథాల ప్రకారం.. శివ పూజలో పసుపు, కుంకుమ, మెహందీ వంటి వాటిని సమర్పించకూడదు.
Image credits: Getty
Telugu
తులసి
పండితుల ప్రకారం.. శివ పూజలో తులసిని ఉపయోగించకూడదు. అలా చేస్తే శివ పూజ ఫలితం దక్కదట.
Image credits: Getty
Telugu
విరిగిన శివలింగాన్ని..
ఎప్పుడూ విరిగిన శివలింగాన్ని, చిరిగిన శివుని చిత్రపటాన్ని పూజించకూడదు. వాటిని నీటిలో వదిలేయాలి.
Image credits: Getty
Telugu
స్నానం చేయకుండా..
స్నానం చేయకుండా శివుడిని పూజించకూడదు. అలాగే నల్లని దుస్తులు ధరించి కూడా పూజించకూడదు. స్త్రీలు నెలసరి సమయంలో శివుడిని పూజించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.