Vastu Tips: తులసి కోట వద్ద గణపతి విగ్రహం పెట్టడం శుభమా? అశుభమా?
spiritual Jun 12 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
తులసి ఆకులను వాడొద్దు..
వినాయకుని పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులను వాడరాదు. ఎందుకంటే గణపతికి తులసి ఆకులను వాడటం వల్ల కోపం వస్తుందని, మీకు శుభ ఫలితాలు రావని పండితులు చెబుతున్నారు.
Image credits: Getty
Telugu
తులసి దేవి శాపం
పౌరాణిక కథ ప్రకారం.. గణేషుడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా తులసి దేవి తనని పెళ్లి ప్రతిపాదన చేస్తుంది. అందుకు గణేషుడు నిరాకరించగా.. తులసి ఆగ్రహించి, గణేషుడిని శపిస్తుందట.
Image credits: Getty
Telugu
లక్ష్మి విగ్రహం
తులసి మొక్క దగ్గర లక్ష్మి విగ్రహం ఉంటే, గణేష్ విగ్రహం పెట్టకండి. మత విశ్వాసాల ప్రకారం అది మంచిది కాదు.
Image credits: Getty
Telugu
తులసి మొక్క ఎక్కడ పెట్టాలి?
తులసి మొక్కను వాస్తు ప్రకారం ఇంట్లో తూర్పు దిశలో ఉంచడం ఉత్తమం. తూర్పు దిశలో స్థలం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య దిశలో కూడా ఉంచవచ్చు.
Image credits: iSTOCK
Telugu
సానుకూలత
ఇంటి ముందు వినాయకుడి విగ్రహం పెడితే చెడు శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. అలాగే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. వాస్తు ప్రకారం గణేశుడిని సరైన దిశలో ఉంచాలి.
Image credits: our own
Telugu
ఈ తప్పు చేయకండి
హిందూ ధర్మం ప్రకారం వినాయకుడిని ఆనందం ,శ్రేయస్సు చిహ్నంగా భావిస్తారు. గణేశుడు అన్ని ఆటంకాలను తొలగిస్తాడు. అయితే.. గణేష్ విగ్రహం ముందు ఎలాంటి మొక్కలు పెట్టకూడదు.