ప్రేమానంద్ బాబా తన ప్రవచనాల ద్వారా జీవితంలో విజయం సాధించాలంటే 4 విషయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలని అన్నారు. అవేంటంటే..
జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే బ్రహ్మచర్యం పాటించడం చాలా ముఖ్యం. దీని ద్వారానే జీవితంలో ఎల్లప్పుడూ ముందుకు సాగడానికి ప్రేరణ, శక్తి లభిస్తుంది.
శరీరానికి అవసరమైనంత మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా తినడం వల్ల శరీరం బద్ధకంగా, లావుగా మారుతుంది. అలాంటి వారు తమ లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేరు.
అవసరానికి మించి మాట్లాడే వ్యక్తికి జీవితంలో సమస్యలు ఉంటాయి. కాబట్టి వీలైనంత తక్కువ మాట్లాడండి. ఎక్కువగా మాట్లాడటం వల్ల శక్తి కూడా తగ్గిపోతుంది.
ఎక్కువగా నిద్రపోయే వారి జీవితం వృధా అవుతుంది. వారి శరీరానికి విశ్రాంతి అలవాటు అవుతుంది. వారు ఏమీ సాధించలేరు. కాబట్టి తక్కువగా నిద్రపోవాలి.
చాణిక్యుడి చిట్కాలు పాటిస్తే కెరీర్‌లో గ్రోత్ కన్ఫర్మ్
మీ కష్టాలన్నీ పోవాలంటే మౌని అమావాస్య రోజు ఇలా చేయండి
చాణక్య నీతి: చావే బెటర్ అని ఎప్పుడనిపిస్తుందంటే..
కుంభమేళాకు ఈ ప్రముఖ బాబా వెళ్లరట: కారణం అదే