Telugu

చాణిక్యుడి చిట్కాలు పాటిస్తే కెరీర్‌లో గ్రోత్ కన్ఫర్మ్

Telugu

కెరీర్‌లో చాణక్య నీతి చాలా ఉపయోగకరం

ఆచార్య చాణక్య నీతి సూత్రాలు కేవలం బంధాలు, జీవితానికే పరిమితం కాదు. ఉద్యోగం, కెరీర్‌లో కూడా చాలా ఉపయోగపడతాయి. 

Telugu

వృత్తి జీవితంలో మోసపోకుండా..

మీ వృత్తి జీవితంలో విజయం సాధించాలన్నా, మోసపోకుండా ఉండాలన్నా చాణక్యుడు చెప్పిన ఈ 5 సూత్రాలు పాటించండి.

Telugu

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి

ఆఫీసులో స్నేహం, నమ్మకం విషయంలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. పరిస్థితులను, వ్యక్తులను సరిగ్గా అంచనా వేయకుండా నిర్ణయం తీసుకోకండి.

Telugu

ఆలోచించి పనులు చేయండి

కేవలం మనసుతో కాకుండా, బుద్ధితో ఆలోచించాలి. కెరీర్‌లో ఇతరులు చెప్పేది నమ్మడం మంచిది కాదు. ముఖ్యంగా కొత్త ఉద్యోగం చేపట్టే ముందు దాని లాభనష్టాలను అర్థం చేసుకోవాలి.

మీ కష్టాలన్నీ పోవాలంటే మౌని అమావాస్య రోజు ఇలా చేయండి

చాణక్య నీతి: చావే బెటర్ అని ఎప్పుడనిపిస్తుందంటే..

కుంభమేళాకు ఈ ప్రముఖ బాబా వెళ్లరట: కారణం అదే

కురుక్షేత్రంలో ఎవరి రథం గాల్లో ప్రయాణించేదో తెలుసా?