Telugu

Mahashivratri 2025: మహాశివరాత్రి ఫిబ్రవరి 26న? 27న?

Telugu

మహాశివరాత్రి ఎందుకు చేస్తారు?

శివపురాణం ప్రకారం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు శివుడు జ్యోతిర్లింగంగా అవతరించినందుకు గుర్తుగా మహాశివరాత్రి జరుపుకుంటారు.

Telugu

మహాశివరాత్రి 2025 ఎప్పుడు?

2025లో మహాశివరాత్రి ఫిబ్రవరిలో వస్తుంది. ఫాల్గుణ కృష్ణ చతుర్దశి 2 రోజులు ఉండటంతో, ఏ రోజు మహాశివరాత్రి జరుపుకోవాలో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు.  

Telugu

చతుర్దశి తిథి

పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథి ఫిబ్రవరి 26న ఉదయం 11:08 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 27న ఉదయం 8:54 గంటలకు ముగుస్తుంది.

Telugu

మహాశివరాత్రికి సరైన తేదీ

జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం మహాశివరాత్రికి రాత్రి పూజ చాలా ముఖ్యమైనది. అందువల్ల ఫిబ్రవరి 26న చతుర్దశి రాత్రంతా ఉండటం వల్ల ఆ రోజే మహాశివరాత్రి. 

Telugu

ఉపవాసం ఎప్పుడు విరమించాలి?

మహాశివరాత్రి సమయంలో భక్తులు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు. జాగరణ చేస్తారు. రాత్రంతా భజనలు, కీర్తనలు పాడతారు. ఫిబ్రవరి 27 గురువారం ఉపవాస దీక్ష విరమిస్తారు.

Telugu

శివ పార్వతుల వివాహ వేడుక

మహాశివరాత్రికి సంబంధించిన మరో నమ్మకం ఏమిటంటే ఈ రోజున శివ పార్వతుల వివాహం జరిగింది. అందుకే వారి వివాహాన్ని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తారు.

Never Donate These Things: ఈ 4 వస్తువులను ఎవరికీ అప్పుగా కూడా ఇవ్వకండి

Premanand Maharaj: ఈ 5 విషయాల్ని ఎప్పుడూ మార్చకూడదు

అతిగా మాట్లాడితే ఎన్ని సమస్యలో తెలుసా?

చాణిక్యుడి చిట్కాలు పాటిస్తే కెరీర్‌లో గ్రోత్ కన్ఫర్మ్